- ముహమ్మద్ కరీముల్లాహ్
- islamhouse.com
- 2010
- 37
- 5214
- 2274
- 1615
సకల లోకాలను సృష్టించిన ఆ సృష్టికర్త పేరు ఏమిటి?
సకల లోకాలను సృష్టించిన ఆ సృష్టికర్త పేరు ఏమిటి ఈ పుస్తకంలో ‘సకల లోకాల సృష్టికర్త అసలు పేరేమిటి’ అనే ముఖ్యమైన విషయాన్ని డాక్టర్ అబ్దుల్ కరీమ్ అనేక వాస్తవాలను ప్రామాణిక ఆధారాలతో సహా మన ముందుంచారు. దీనికి మూలం ఇంగ్లీషులోని రమదాన్ జుబైరీ గారి పరిశోధన. ఎలాంటి పక్షపాతం లేకుండా దీనిని చదివినట్లయితే, మనలోని అనేక అపోహలు, భ్రమలు తొలగిపోయి, అసలైన సృష్టకర్త వైపు మరలి, ఇహపరలోకాల సాఫల్యం వైపుకు సాగటానికి అవకాశం ఉంది.
Source: islamhouse.com
: